Attack : మొబైల్ రిపేరు ఆలస్యం అయినందుకు రౌడీలు రెచ్చిపోయారు...భాయ్‌ కే.. టైం తీసుకుంటావా..అంటూ..

Attack : సెల్‌ఫోన్ రిపేరు ఆలస్యమైనందుకు రౌడిషిటర్ల హల్‌చల్..ఫోన్ రిపేరుకు ఎన్నిరోజులు తీసుకుంటావంటూ అర్థరాత్రి మొబైల్ రిపేరర్‌పై దాడికి దిగారు. టైం పడుతుందని చెప్పినా వినకుండా పిడిగుద్దులు గుద్దారు.