ఆ బాలిక జ్వరంతో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వెళ్లింది.. వైద్య పరీక్షల నిమిత్తం రూంలోకి రమ్మన్నాడు.. ఒంటరిగా ఉన్న ఆ బాలికపై..

Minor Girl: ఓ బాలిక తీవ్ర జ్వరంతో బాధపుడుతోంది. ఎన్ని మందులు వేసుకున్న జ్వరం మాత్రం దగ్గడం లేదు. దీంతో దగ్గరలోని క్లినిక్ నిర్వహిస్తున్న ఓ ఆర్ ఎంపీ దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ అతడు తన వృత్తిధర్మాన్ని మరిచి దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే..