తిరుపతి వందే భారత్ రైలు, సికింద్రాబాద్ వందే భారత్ రైలు" width="1200" height="900" /> తాజాగా మరోసారి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ సంఘటన రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.
తాజాగా రైలు సవరించిన సమయంపై సికింద్రాబాద్ డీఆర్ఎస్ ఓ ప్రకటన చేశారు. ఇవాళ ట్రైన్ నెంబర్ 20834 వందే భారత్ సింకింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్180 నిమిషాల తర్వాత అంటే సాయంత్రం 6 గంటలకు బయల్దేరనుందని తెలపారు, వాస్తవానికి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన రైలు..సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు.