హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Weather Update: తెలంగాణకు భారీ వర్షాలు... మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Weather Update: తెలంగాణకు భారీ వర్షాలు... మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

తెలంగాణకు మరోసారి వర్షసూచన చేసింది వాతవరణ శాఖ. రానున్న మూడు రోజుల పాటు పలుచోట్ల వానలు పడతాయని పేర్కొంది. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Top Stories