2023 కేంద్ర బడ్జెట్లో రేషన్ డీలర్ల సమస్య పరిష్కరించడంతో పాటు రేషన్ వినియోగదారుల సంక్షేమం దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందేమనని ఆశించామని.. అవేమీ జరగలేదని డీలర్లు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధర్నాకు దిగుతున్నామని ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)