Pragthi Bavan : ప్రగతిభవన్‌ రక్షాబంధన్.... సీఎం కేసిఆర్‌కు రాఖీ కట్టిన ముగ్గురు సోదరీమణులు..!

Pragthi Bavan : ర‌క్షాబంధ‌న్ వేడుక‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఆయ‌న సోద‌రీమ‌ణులు ల‌క్ష్మ‌మ్మ‌, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు నివాళి హార‌తి ప‌ట్టి, రాఖీలు క‌ట్టి, ఆశీర్వ‌దించారు.