Home » photogallery » telangana »

HYDERABAD RAINS IN THE TELANGANA STATE IN THE NEXT THREE DAYS VB

Telangana Rains: తెలంగాణకు రానున్న మూడు రోజుల్లో వర్షసూచన.. ఆ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు..

Telangana Rains: రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో వాతావరణం చల్లపడింది. అక్కడక్కడ మోస్తరు వర్షం పడినా కొన్ని ప్రాంతాలకే అది పరిమితం అయింది. కేర‌ళ తీరం నుంచి ఉత్త‌ర క‌ర్ణాట‌క వ‌ర‌కూ ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుండటంతో రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.