Telangana Weather: తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana weather: వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఐతే తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.