బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయ. అత్యధికంగా నాగోల్ బండ్లగూడలో 21.2 సె.మీ వర్షం కురిసింది. ప్రశాంత్‌నగర్‌లో 19.2 సె.మీ, హస్తినాపురంలో 19 సె.మీ, సరూర్‌నగర్‌లో 17.9సె.మీ, హయత్‌నగర్‌లో 17.1 సె.మీ వాన పడింది. (credit - twitter - ANI)