Heavy Rains: తెలంగాణ‌లో రాగల 5 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్.. హైదరాబాద్‌లో నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి

తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.