Hyderabad rain Alert Heavy rain hits some part of the city people fearing of floods again ba | హైదరాబాద్ మహానగరం మీద మరోసారి వరుణుడు పంజా విసురుతున్నాడు. మళ్లీ హైదరాబాద్లో వర్షాలు మొదలయ్యాయి. భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది.