హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న 100 ప్యాసింజర్ రైళ్లు.. ఎప్పటినుంచంటే..

South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న 100 ప్యాసింజర్ రైళ్లు.. ఎప్పటినుంచంటే..

South Central Railway: కోవిడ్‌ మహమ్మారి దృష్ట్యా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. 15 నెలలుగా ప్యాసింజర్‌ రైళ్ల సేవలు స్తంభించాయి. దీంతో ఆ రైళ్లను వచ్చే నెల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Top Stories