Hyderabad: కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్.. ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి.. ప్రాణవాయు సేవా బ్యాంకు ప్రారంభం..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. చాలా మంది కరోనా బాధితులకు ఆక్సిజన్ అనేది చాలా కీలకంగా మారింది.