అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్రూంలో ఉండగా రెండ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిర్వహకురాలు సునీత, విటుడు మహదేవ్లతో పాటు వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)