YS Sharmila : తెలంగాణలో మరోసారి ప్రజా ప్రస్థానం పేరుతో.. షర్మిల పాదయాత్ర

YS Sharmila : వైఎస్ షర్మిల ప్రారంభించనున్న పాదయాత్రకు పేరును ఖారారు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన అన్న ప్రస్తుత సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పేరునే ప్రస్తుతం షర్మిల పాదయాత్రకు ఖారారు చేశారు.