ఓ లాడ్జిపై దాడి చేసిన పోలీసులు ఓ మహిళతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన పరిధిలో చోటుచేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
వివరాలు.. చింతల్‌కుంటలోని మనోహర్ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందని వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
లాడ్జిలోని రూమ్ నెంబర్ రూ. 109పై దాడిలో అందులో ఓ వ్యక్తి,ని, మహిళను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరితో పాటు మరో ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
అక్కడ నుంచి ఆరు సెల్ ఫోన్లు, రూ. 6,500 స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం మహిళను రెస్యూ హోమ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)