జూబ్లీహిల్స్ రోడ్ నెం.41లోని ఓ హోటల్ ఓయో రూమ్‌లో జరుగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో వ్యభిచార దందా నిర్వాహకుడు అశ్విన్‌తో పాటు కస్టమర్లు జీవిరెడ్డి, రాహుల్ సురాన, వెంకట అప్పయ్య దాసరిలను పోలీసులు అరెస్ట్ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)