హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Himanshu Rao : సన్నబడ్డ హిమాన్షురావు కల్వకుంట్ల .. వైరల్ అవుతున్న వెరైటీ లుక్‌ ఫోటోస్

Himanshu Rao : సన్నబడ్డ హిమాన్షురావు కల్వకుంట్ల .. వైరల్ అవుతున్న వెరైటీ లుక్‌ ఫోటోస్

Himanshu Rao: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్ల మారిపోయారు. ఎవరూ ఊహించనంతగా చేంజ్ అయ్యారు. ఆయన రీసెంట్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే హిమాన్షేనా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు.