Osmania University: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. వివరాలిలా..

వన్ టైం ఛాన్స్ డిగ్రీ పరీక్షల నిర్వహణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం విస్తృత ఏర్పాట్లు చేసింది. నగరంలో దాదాపు 20 పరీక్ష కేంద్రాలను ఇందుకోసం కేటాయించింది.