Sad: పిల్లలను ఆడుకోమని చెప్పి పనికి వెళ్లిన తల్లి.. ఇంతలోనే ఎంత దారుణం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రదీ‌ప్‌రావుకు భార్య దుర్గావతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడు ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు.