వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు బీఆర్ఎస్ అధినేత. బీఆర్ఎస్లో చేరిన వారిలో ఒడిశా మాజీ మంత్రి శివరాజ్ పాంగి, హేమ గమాంగ, జయరామ్ పాంగి, రామచంద్ర హన్సద, బృందాబన్ మాఝి, నబిన్ నందా, రతా దాస్, భగీరథ్ శెట్టి, మయాధర్ జేనా తదితరులు ఉన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది.