అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. పిల్లలకు మెరుగైన చికిత్సకై అన్ని ఆసుపత్రులలో పీడియాట్రిక్ సదుపాయాలను అభివృద్ధి చేసి, అవసరమైన వైద్య సామగ్రి, మందులు, మానవ వనరులు అందుబాటులో ఉంచుతున్నట్లు సోమేష్ కుమార్ తెలిపారు.