corona : టీకా వేసుకోని వారికి కఠిన నిబంధనలు...అక్కడ వారికి నో ఎంట్రన్స్...!

corona : కరోనా మరోసారి ఉదృతం అవుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. ప్రస్తుతానికి కరోనా అదుపులోనే ఉందని ఆయన చెప్పారు.అయితే కొంతమంది కరోనా వచ్చినా బయట తిరుగుతున్నారని అన్నారు... ఇక భ్యవిష్యత్‌లో వ్యాక్సిన్ వేసుకుంటేనే షాపింగ్‌ మాల్స్ ఇతర హోటల్స్‌లోకి అనుమతించేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపారు.