ఇదే కాదు మరో 75కోట్ల రూపాయలతో 125ఎకరాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేయనున్న ఎకో పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అందులో ఇన్ఫినిటీ పూల్, అక్వేరియం, విలాసవంతమైన చెక్క కాటేజీలు, క్యాంపింగ్ టెంట్లు, ఏవీయరీ, సీతాకోక చిలుక గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. (Photo:Twitter)