Home » photogallery » telangana »

HYDERABAD NANDINI IS THE FIRST TELANGANA GIRL TO BE SELECTED FOR THE U20 WORLD CHAMPIONSHIP WHICH IS EXPECTED TO BRING NAME TO THE COUNTRY SNR BK

Hyderabad : U20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన తొలి తెలంగాణ యువ‌తి .. కరోనాని జయించిన మనోధైర్యం ఆమెది

Hyderabad: కోవిడ్ చాలా మందిలో మ‌నో ధైర్యాన్ని దెబ్బ‌తిస్తే నందినిలోని మానసిక బలాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. కోవిడ్ కారణంగా ప్రాణపాయస్థితికి వెళ్లిన ఓ తెలంగాణ అథ్లెట్ తాను కన్న కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తానంటోంది.