హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » telangana »

Munawar: హైదరాబాద్‌లో మునావర్ షోకు.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Munawar: హైదరాబాద్‌లో మునావర్ షోకు.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

స్టాండ్‌ అప్‌ కమిడియన్ (Standup comedian), లాక్‌ అప్‌ షో విజేత మునావర్‌ ఫారూఖీ (Munawar Faruqui) హైదరాబాద్‌లో లైవ్‌ షో నిర్వహించాడు. అయితే మునావర్ షో ఎలాంటి కండిషన్ల మధ్య జరిగిందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ షో కోసం మునావర్ ఎంత ఛార్జ్ చేశాడన్నది తెరపైకి వచ్చింది.

Top Stories