Home » photogallery » telangana »

HYDERABAD MORE 41305 HOUSES COVERED UNDER FEVER SURVEY IN GHMC LIMITS OF HYDERABAD AK

హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే.. ఇంటింటికి తిరిగిన 707 బృందాలు.. ఇవాళ ఒక్క రోజే..

GHMC Fever Survey: నగరంలోని ప్రతీ బస్తి దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాలలో కోవిడ్ అవుట్ పేషంట్ కు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు అన్ని ఆసుపత్రుల్లో 19090 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.