హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎస్ఆర్డిపి కింద మొత్తం 35 ప్రాజెక్టులు పూర్తి చేయగా, మరో 12 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.ఎల్బి నగర్లో ఎస్ఆర్డిపి కింద మొత్తం తొమ్మిది ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో మూడు సెప్టెంబరు, 2023 నాటికి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.