గత రెండురోజులుగా తెలంగాణలో చల్లటి వాతవరణం నెలకొంది..దీంతో ప్రకృతి ప్రేమికులు పరవశించి పోతున్నారు..చిన్న చిన్న జల్లులతో రాష్ట్రం మొత్తం ప్రశాంతమైన వాతవరణం నెలకొంది. ఈనేపథ్యంలోనే తమ జిల్లా అందాల అనుభూతి అంటూ మంత్రి హరీష్ రావు కొన్ని ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.