Hyderabad Metro Rail Timinigs: నేటి నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..

జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు.