Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్ల షెడ్యూల్ మార్పు.. ఎప్పటి వరకు నడుస్తాయంటే..

Hyderabad Metro: తెలంగాణలో లాక్‌డౌన్ వేళల్లో మార్పులు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ కూడా మారాయి. మెట్రో రైళ్ల ప్రారంభం, ముగింపు షెడ్యూల్‌ను మార్చారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు.