పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ద్వైవార్షిక ప్రచురణ అయిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వెల్లడించిన నివేదికంలో తెలంగాణ అటవీ విస్తీర్ణం రెండవ స్థానంలో ఉందని పేర్కోంది. కాగా మొదటి స్థానంలో ఏపీ ఉన్నట్టు పేర్కొంది.