తెలంగాణలో గత నాలుగు రోజుల క్రితం కురిసిన వడగళ్ల వానలు రైతుల్ని తీవ్రంగా నష్టపరిచాయి.సీజన్‌గా భావించే మామిడి, మిర్చి, రైతులకు అకాల వర్షం రూపంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంటలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఆ పరిస్థితి నుంచి తేరుకోక ముందే మరోసారి రెండ్రోజులు వర్షాలు కురుస్తాయనే వార్త రైతుల గుండెల్లో పిడుగుపడిన వార్తగా చూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)