Chiranjeevi-Kapildev: క్రికెట్ దిగ్గజంతో టాలీవుడ్ మెగాస్టార్ భేటీ.. ఇది ఎంతో స్పెషల్ అంటున్న చిరంజీవి

Megastar with Kapil: క్రికెట్ లో బిగ్ బాస్.. టాలీవుడ్ మెగాస్టార్ కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. చిరంజీవే స్వయంగా ఆ ఫోటోలను ట్వీట్ చేస్తూ.. ఇది ఎంతో స్పెషల్ అంటూ కామెంట్ చేశారు.. ఇంతకీ ఎక్కడ కలిసారో తెలుసా..?