Hyderabad: మహిళపై ఎదురింటి వ్యక్తి పెంపుడు కుక్కలు దాడి.. పోలీసులు ఏం చేశారంటే..

ఎదురింటి వ్యక్తి పెంపుడు కుక్కలు కరవడంతో గాయపడిన ఓ మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. పెంపుడు కుక్కల యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.