ఇటీవల మహేష్ బాబు కూడా ఈ మధ్యనే ఏషియన్ సినిమాస్ వారితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శరత్ సిటీ కాపిటల్ లో ఏ ఎం బి సినిమాస్ ను నిర్మించాడు. ఇటీవలే మహేష్ బాబు భార్య నమ్రత ఏషియన్ సినిమాస్ వారి తోనే చేతులు కలిపి ఒక ఫుడ్ బిజినెస్ కూడా ప్రారంభించారు. హైదరాబాద్లో రెండు పెద్ద హోటల్స్ ను లాంచ్ చేశారు. Mahesh Babu Twitter