Bandi sanjay Padayatra : పాదయాత్రలో బండేక్కిన బండి సంజయ్.. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ హజరు..!

Bandi sanjay Padayatra : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేటకు చేరుకుంది. ఈ సంధర్భంగా బండి సంజయ్ రైతులతో రచ్చబండ కార్యక్రమం కొనసాగించారు..మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బండి సంజయ్‌కు సంఘీబావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.