శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని సూచించారు. నిబంధనలు ధిక్కరించి మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ప్రతీకాత్మక చిత్రం)