Home » photogallery » telangana »

HYDERABAD LIC LAUNCHES AROGYA RAKSHAK HEALTH INSURANCE PLAN BENEFIT OF THIS INSURENCE DETAILS HERE VB

LIC Scheme: ఎల్‌ఐసీ నుంచి మరో స్కీమ్.. ఒక్క పాలసీతో కుటుంబం మొత్తానికి వర్తింపు.. వివరాలిలా..

LIC Scheme: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఆరోగ్య రక్షక్‌ పాలసీని ప్రారంభించింది. ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినప్పడు లేదా ఏదైనా వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నప్పడు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ బీమా పాలసీని ఆవిష్కరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.