హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad Metro Rail: 25 నిమిషాల్లో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌కు గుండె తరలింపు.. మెట్రో రైల్ స్పెషల్ ఆపరేషన్‌

Hyderabad Metro Rail: 25 నిమిషాల్లో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌కు గుండె తరలింపు.. మెట్రో రైల్ స్పెషల్ ఆపరేషన్‌

Hyderabad Metro Rail: కేవలం 25 నిమిషాల్లోపే నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌కు కొట్టుకుంటున్న గుండెను హైదరాబాద్‌ మెట్రోలో తరలించారు. దీంతో హైదరాబాద్‌ ప్రజల కోసం అత్యవసర సమయాల్లో సహాయం అందించేందుకు ముందు ఉంటామని ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ మరోసారి నిరూపించింది.

Top Stories