Home » photogallery » telangana »

HYDERABAD KCR YADADRI TOUR ENDED TELANGANA CM COUPLE PARTICIPATING IN MAHAKUMBHA CONCILIATION SNR

Yadadri:భక్తులకు సర్వదర్శనాలు..యాదాద్రి గర్భాలయంలో తొలి పూజ చేసిన సీఎం కేసీఆర్ దంపతులు

Yadadri: తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దబడిన యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయం పునః ప్రారంభమైంది. గర్భాలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులు తొలిపూజ చేశారు. వేదమంత్రోచ్చరణల మధ్య మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది.