హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం కలకలం రేగింది. దుబాయ్ నుంచి వస్తున్న ఇండిగో విమానాన్ని ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
ఇందుకు కారణం.. ఇండిగో విమానంలో బాత్రూమ్ లాక్చేసి ఉండటమే. విమానంలో బాత్రూం డోర్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఆ తర్వాత వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బందిని రప్పించి విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాత్రూంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం లభ్యమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
విమానంలోని బాత్రూమ్లో 350 గ్రాముల అక్రమ బంగారం బయటపడింది. బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్పగించారు.(ప్రతీకాత్మక చిత్రం)