హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad : అట్టహాసంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. కళాకారులతో కోలాహలంగా ఎల్బీ స్టేడియం

Hyderabad : అట్టహాసంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. కళాకారులతో కోలాహలంగా ఎల్బీ స్టేడియం

Hyderabad: భారత స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను వైభవోపేతంగా నిర్వహించింది. ఎల్బీ స్టేడియంలో సుమారు 30వేల మంది పాల్గొన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా మూడు గంటల పాటు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరై..పలువురిని సన్మానించారు.

Top Stories