పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. గురువారం కిలో 300ల రూపాయలు దాటింది. లైవ్ కిలో సుమారు 150 రూపాయల వరకు పెరిగింది.