Rain Alerts: తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం.. మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. ఆ రెండు జిల్లాల వాసులకు హెచ్చరిక..

Rain Alerts: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖలు వెల్లడించాయి.