శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం 08:30 గంటల వరకు.. కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులు వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.(ప్రతీకాత్మక చిత్రం)