హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Rain Alert : మరో 48గంటల పాటు భారీ వర్షాలు .. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక

Rain Alert : మరో 48గంటల పాటు భారీ వర్షాలు .. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక

Rain Alert:హైదరాబాద్‌ నగర ప్రజలారా ..జాగ్రత్తగా ఉండండి. మరో 48గంటల పాటు నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరించిన నేపధ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.

Top Stories