Rain Alert: రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 12 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి కూడా భారీగా వరద నీరు చేరుతుంది.