Hyderabad RTC: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్.. నేటి నుంచి ఆ సమయంలో..

మహిళా ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు.. కొత్త వెసులుబాటును తీసుకొచ్చింది.