హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Traffic Police : ఇకపై హైదరాబాద్‌లో హెల్మెట్‌ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తే ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Traffic Police : ఇకపై హైదరాబాద్‌లో హెల్మెట్‌ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తే ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Hyderabad: ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా పట్టుబడినా ..లేక సీసీ కెమెరాలకు చిక్కినా వంద చలానాతో సరిపెడుతూ వచ్చిన ట్రాఫిక్ పోలీసులు..ఇకపై అంతకు మించి అన్నట్లుగా యాక్షన్ ప్లాన్‌ని సిద్ధం చేశారు. హెల్మెట్ లేకుండా ఫస్ట్‌ టైమ్‌ మాత్రమే వంద రూపాయల జరిమానాతో సరిపెడతామని ..తర్వాత నుంచి ఫైన్‌ల పేరుతో ఎంత వసూలు చేయనున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

Top Stories